జహీరాబాద్ లో ఐటిఐ కళాశాల ఏర్పాటు చేయాలి

58చూసినవారు
జహీరాబాద్ లో ఐటిఐ కళాశాల ఏర్పాటు చేయాలి
జహీరాబాద్ నియోజకవర్గంలోని యువత ప్రభుత్వ ఐటిఐ లేనందున యువత ప్రైవేట్ ఐటిఐ కళాశాలకు వెళ్లాల్సి వస్తుందని బీజేవైఎం నాయకులు అన్నారు. జహీరాబాద్ లో ఎన్నో పరిశ్రమలు ఉన్నందున నిమ్స్ వస్తున్నందున జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఏర్పాటు చేయాలని బిజెపి యువమోర్చా నాయకులు తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్