జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామoలోని శ్రీ ఆంజనేయస్వామి, శివాలయంలో శ్రావణమాసం పురస్కరించుకొని శనివారం భజన కార్యక్రమం ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు భజన భక్తులు ఆంజనేయస్వాముల వారికి మంగళ హారతి ఇస్తున్నారు. ఈ భజన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, పిల్లలు, అందరూ పాల్గొంటున్నారు.