మొగుడంపల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు పోతే పంగారీ రాజు (44) బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతిచెందాడు. పార్టీలకు అతీతంగా అందరితో కలివిడిగా ఉండే రాజు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని
కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు కన్నీరు మున్నీరయ్యారు. మాజీ టీఎస్ ఏం ఐ డి సి చైర్మన్ మహమ్మద్ తన్వీర్ భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించారు.