సొంత ఖర్చులతో బోర్ వేయించిన ఎక్స్ సర్వీస్ మెన్ రాజు

1072చూసినవారు
సొంత ఖర్చులతో బోర్ వేయించిన ఎక్స్ సర్వీస్ మెన్ రాజు
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీర్చేందుకు ఎక్స్ సర్వీస్ మెన్ రాజు సొంత ఖర్చుతో బోర్ వేయించారు. సుమారు 2 ఇంచులు నీరు పడటంతో మొగుడం పల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు సామాజిక సేవకులు రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో బోర్ కు మోటార్ బిగించి తాగునీటి కొరత లేకుండా చూస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్