హనుమాన్ చాలీసా పారాయణం

55చూసినవారు
హనుమాన్ చాలీసా పారాయణం
జహీరాబాద్ మండలంలో శేఖపూర్ గ్రామంలో హనుమాన్ మందిర్ లో ప్రతి శనివారం, ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతున్నది. చిన్నలు పెద్దలు యువకులు పాల్గొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్