జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

80చూసినవారు
జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ గురువారం ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోల వెలుగుల పండుగ దీపావళికి హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యం ఉందని పేర్కొన్నారు. దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో చేసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్