కవెళ్లిలో ఘనంగా మట్టల ఆదివారము

3977చూసినవారు
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని కవేలి గ్రామంలో మట్టల ఆదివారం మెథడిస్ట్ చర్చ్ సంఘం ఆధ్వర్యంలో మట్టలాదివారం ఘనంగా నిర్వహించారు. ఈస్టర్ పండుగ వారం రోజుల ముందుగా ఈ యొక్క పండుగను క్రైస్తవ సోదరులు జరుపుకుంటారు. ఆదివారం ఉదయం చిన్నపిల్లలు సంఘ పెద్దలు యువకులు ఈత కొమ్ములు పట్టుకొని వీధుల్లో తిరుగుతూ ఏసుక్రీస్తు స్తుతించుతూ మట్టలాదివారం ఘనంగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్