శేఖపూర్ లో ఘనంగా మొహర్రం పండుగ

50చూసినవారు
శేఖపూర్ లో ఘనంగా మొహర్రం పండుగ
జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో మొహర్రం పండుగ ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం వేళ గ్రామ ప్రజలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం 6 గంటలకు పీర్ల సవార్లతో ఊరేగింపు కొనసాగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్