శేఖపూర్ గ్రామంలో ప్రమాదంగా మారిన చెరువు కట్ట

53చూసినవారు
శేఖపూర్ గ్రామంలో ప్రమాదంగా మారిన చెరువు కట్ట
జహీరాబాద్ నియోజకవర్గం షేకాపూర్ గ్రామంలో గత సంవత్సరం వర్షాకాలంలో కూలిపోయింది. ఈ చెరువు కట్ట చెరువు రోడ్డుకు పక్కనే ఉండడం వల్ల చాలా ప్రమాదంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్