ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో

57చూసినవారు
విద్యార్థులకు పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడం అన్యాయమని చెప్పారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్