కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ప్రారంభ వేడుకలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ

56చూసినవారు
కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ప్రారంభ వేడుకలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయానికి ఇందిరా భవన్ అని పేరు పెట్టడం జరిగిందని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అన్నారు. బుధవారం ఢిల్లీలో ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ అగ్ర నాయకులతో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్