గుండె కరిగిపోయే దృశ్యాలు చూశాను: రేవంత్

1079చూసినవారు
గుండె కరిగిపోయే దృశ్యాలు.. మనసు చెదిరిపోయే కష్టాలు.. స్వయంగా చూశాను అని సీఎం రేవంత్ రెడ్డి ఓ వీడియోను షేర్ చేశారు. భారీ వర్షాలకు అతలాకుతమైన ఖమ్మం ప్రజలను సీఎం పరామర్శించిన విషయం తెలిసిందే. ’బాధితుల మొఖాల్లో ఒకవైపు తీరని ఆవేదన.. మరోవైపు “అన్నా” వచ్చాడన్న భరోసా. వీళ్ల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి.. ఎంతటి సాయమైనా చేయడానికి సర్కారు సిద్ధం‘ అని రేవంత్ ట్వీట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్