ఆగస్టు 21న భారత్ బంద్‌కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపు

64చూసినవారు
ఆగస్టు 21న భారత్ బంద్‌కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపు
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆగస్టు 21న భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు వెల్లడించారు. సమితి కన్వీనర్ సర్వయ్య,కో కన్వీనర్ చెన్నయ్య హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీలను రాజ్యాధికారానికి దూరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నిందన్నారు. భారత్ బంద్‌లో ఎస్సీ, ఎస్టీలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్