ఆ టైమ్ లో విజయ్‌ని చూసి భయపడ్డా: రష్మిక మందన్న

68చూసినవారు
ఆ టైమ్ లో విజయ్‌ని చూసి భయపడ్డా: రష్మిక మందన్న
వెండితెరపై హిట్‌పెయిర్‌గా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నకు మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరి ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీకి యువత ఫిదా అవుతుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్‌ రోజులను గుర్తుచేసుకుంది. ‘కొత్త వ్యక్తులతో నేను అంత త్వరగా కలిసిపోలేను. అందుకే ‘గీత గోవిందం’ సెట్‌లో విజయ్‌తో కలిసి నటించేందుకు భయపడ్డా. అతని వ్యక్తిత్వం తెలిసే కొద్ది మంచి ఫ్రెండ్స్‌గా మారిపోయాం’ అని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్