ఓజోన్‌ పొర దెబ్బతిన్నట్లు తొలిసారిగా గుర్తించిన సైంటిస్టులు

580చూసినవారు
ఓజోన్‌ పొర దెబ్బతిన్నట్లు తొలిసారిగా గుర్తించిన సైంటిస్టులు
1975లో అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్‌ పొర దెబ్బతిన్నట్లు తొలిసారిగా సైంటిస్టులు గుర్తించారు. ఇలా దెబ్బతిన్న పొర, రోజులు గడిచేకొద్దీ మరింత పలచన అయింది. 1987 నాటికి ఓజోన్‌ పొర తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్‌ పొరకు రంధ్రం పడేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూమి మీద వేడి విపరీతంగా పెరుగుతోంది. తరుముకొచ్చే ప్రమాదాన్ని గమనించిన ప్రపంచ దేశాలన్నీ ఓజోన్‌ పొరను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్