ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పిన SCR

76చూసినవారు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పిన SCR
సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారికి SCR సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లను పొడిగించినట్లు పేర్కొంది. రైలు నెం. 07191 కాచిగూడ-మధురై వెళ్లే ఈ రైలును మార్చి 31 వరకు పొడిగించారు. అలాగే 07192 మధురై-కాచిగూడ సర్వీసును ఏప్రిల్ 2 వరకు పొడిగించారు. అలాగే మరికొన్ని రైళ్లను కూడా పొడిగించారు. పూర్తి వివరాలకు రైల్వే యాప్ ఐఆర్‌సీటీసీని సంప్రదించగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్