తార్నాకలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల సోదాలు

56చూసినవారు
తార్నాకలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల సోదాలు
హైదరాబాద్ లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. గురువారం తార్నాకలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల సోదాలు నిర్వహించారు. ఎంఎస్ మెడికల్ సిస్టమ్స్ గోదాంలో అధికారుల సోదాలు జరిపారు. రూ.10 లక్షల విలువైన సర్జరీ పరికరాలు సీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్