వ్యాక్సిన్ వికటించి ఎలా అయిపోయిందో చూడండి! (వీడియో)

77చూసినవారు
అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక యువతి చికిత్స కోసం వెళ్లి ఇపుడు మరింత ప్రమాదంలో పడింది. చికిత్సలో భాగంగా ఆమె తీసుకున్న వ్యాక్సిన్లు వికటించడంతో మృత్యువుతో పోరాడుతోంది. ఫ్లోరిడాకు చెందిన 23 ఏళ్ల అలెక్సిస్ లోరెంజ్ పారోక్సిస్మల్ నోక్టర్నల్ హీమోగ్లోబినూరియా PNHతో బాధపడుతోంది. దీని చికిత్స కోసం UCI మెడికల్ సెంటర్‌లో చేరగా, వైద్యులు పలు టీకాలు వేశారు. దీంతో ఆమెకు భయంకర ఇన్ఫెక్షన్ వచ్చి ముఖం అంతా పూర్తిగా మారిపోయింది.

సంబంధిత పోస్ట్