తొలి కంటైనర్ పాఠశాలను ప్రారంభించిన సీతక్క (వీడియో)

52చూసినవారు
తెలంగాణలోని ములుగు జిల్లాలో తొలి కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. 13 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన కంటైనర్ పాఠశాలను ప్రారంభించడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాసేపు విద్యార్థులకు ఏబీసీడీలు నేర్పించి టీచర్ పాత్ర పోషించారు. ఈ కంటెయినర్ పాఠశాలలో ఇద్ద‌రు టీచ‌ర్లు, వారితో పాటు విద్యార్ధులు సౌక‌ర్య‌వంతంగా కూర్చోవచ్చు.

సంబంధిత పోస్ట్