సంక్రాంతికి మీ కుటుంబంతో సెలబ్రేషన్స్ సెల్ఫీ పంపండి.. లోకల్ యాప్ నుండి gifts పొందండి

168589చూసినవారు
ఇంటి ముందు ముగ్గులతో, భోగి మంటలతో, గంగిరెద్దుల ఆటలతో అంతా ఆనందంగా జరుపుకునే పండుగా సంక్రాంతి. కొత్త అల్లుళ్లు, తోటి కోడళ్లతో కుటుంబాలు సంక్రాంతిని జరుపుకుంటాయి. ఊరంతా ఆనందంగా గడుపుతారు. మీరు మీ కుటుంబంతో జరుపుకునే సంక్రాంతి పండుగను సెల్ఫీ ఫోటో తీసి మాకు పంపండి. అత్యధిక షేర్స్ వచ్చిన టాప్ 3 ఫొటోలకు ఆకర్షనీయమైన బహుమతులు అందించబడును.

సంబంధిత పోస్ట్