సీరియల్ నటి పెళ్లి వేడుక (వీడియో)

58359చూసినవారు
ప్రస్తుతం స్టార్ మా టీవీలో వస్తున్న మల్లి సీరియల్ నటి దీపా జగదీష్ కి నేడు వివాహం జరిగింది. కన్నడ, తెలుగు సీరియల్స్‌తో ఈమె పాపులారిటీ సాధించింది. 2018లో ప్రీతి కేళి స్నేహ కలేడుకొల్లబెది సినిమాతో సినీ కెరీర్ ప్రారంభమైంది. తెలుగు సీరియల్‌ ప్రేమ నగర్‌లో వాణి శ్రీ, ముఖేష్‌ గౌడ్‌, ప్రమోధినితో నటించి మెప్పించింది. ఆ తర్వాత మనసినక్కరే, బ్రహ్మాస్త్ర, కావ్యాంజలి, క్రిటికల్‌ కీర్తనేగలు, మల్లి నిండు జాబిలి లాంటి సీరియల్స్ లో నటించింది. సాగర్‌ అనే వ్యక్తికి నేడు దీపా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్