చిన్నారిపై లైంగిక వేధింపులు.. బీజేపీ నేత అరెస్ట్‌

74చూసినవారు
చిన్నారిపై లైంగిక వేధింపులు.. బీజేపీ నేత అరెస్ట్‌
మదురైలో 15 ఏళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన బీజేపీ రాష్ట్ర నేత ఎంఎస్.షాను పోక్సో చట్టం కింద పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ‘బీజేపీ రాష్ట్ర ఆర్థిక విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఎంఎస్.షా తన కుమార్తె సెల్‌ఫోన్‌కు అసభ్య చిత్రాలు పంపించి లైంగిక వేధింపులకు గురిచేశాడని, నా భార్య కూడా ఆయనకు సహకరించింది’ అని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్