షారూక్ నిజంగానే బాద్ షా..

85చూసినవారు
షారూక్ నిజంగానే బాద్ షా..
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సూపర్ స్టార్‌గా ఎదిగాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. తన 35 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలను అందుకున్నారు. ఎన్నో రికార్డులను నెలకొల్పారు. తాజాగా అత్యధిక ఆదాయ పన్ను చెల్లిస్తున్న టాప్ సెలెబ్రిటీగా మరో రికార్డు క్రియేట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్