మోహన్ లాల్‌పై షారుక్ ప్రశంసలు (Video)

76చూసినవారు
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్‌పై బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. తాజాగా షారుక్ ‘జవాన్’ చిత్రంలోని ‘జిందా బందా’ సాంగ్‌కు మోహన్ లాల్ డ్యాన్స్ చేశారు. ఆ వీడియోను చూసిన షారుక్ ఖాన్.. ‘ఈ పాటకు స్టెప్పులేసి నన్ను ప్రత్యేకంగా నిలిపిన మోహన్ లాల్ సర్‌కు థ్యాంక్స్. మీరు చేసిన దాంట్లో నేను సగమే చేశాను అని అనుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్