ఈ టాయిలెట్ లో మూత్ర విసర్జన చేస్తే హెల్త్ రిపోర్ట్స్ వస్తాయి!

75చూసినవారు
ఈ టాయిలెట్ లో మూత్ర విసర్జన చేస్తే హెల్త్ రిపోర్ట్స్ వస్తాయి!
చైనాలోని బీజింగ్‌, షాంఘైలో పలు పురుషుల మూత్రశాలల్లో ఓ ప్రైవేటు కంపెనీ ఈ హైటెక్‌ టాయిలెట్లు అమర్చింది. షాంఘైకు చెందిన క్రిస్టియన్‌ పీటర్‌సన్‌-క్లౌసెన్‌ అనే డైరెక్టర్‌ ‘ఎక్స్‌’లో ఈ టాయిలెట్లకు సంబంధించిన ఒక పోస్ట్‌ చేశారు. భవిష్యత్తులో యూరిన్‌ టెస్టు కోసం ల్యాబ్‌కు వెళ్లి శాంపిల్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. టాయిలెట్‌లో మూత్రవిసర్జన చేస్తే మీ ఆరోగ్యం ఎలా ఉందో పూర్తి రిపోర్ట్‌ ఇచ్చే అత్యాధునిక టాయిలెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్