సజ్జలకు పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్

61చూసినవారు
సజ్జలకు పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత సజ్జలకు లేదన్నారు. ఆధిపత్య ధోరణి మంచిది కాదని, చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లు రేబీస్ వచ్చిన కుక్కల్లా తయారయ్యారని, తమను తోడేళ్లంటున్న వారు రేబీస్ వచ్చిన కుక్కలు అని పవన్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్