శక్తి బ్యాండ్ ఏర్పడింది అప్పుడే!

84చూసినవారు
శక్తి బ్యాండ్ ఏర్పడింది అప్పుడే!
శక్తి బ్యాండ్‌ను ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గ్రామీ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా శక్తి బ్యాండ్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 1973లో దీనిని 'మహావిష్ణు ఆర్కెస్ట్రా' అనే పేరుతో ఏర్పాటు చేశారు. వీరు ప్రధానంగా భారతీయ సాంప్రదాయ సంగీతాన్ని వాయించేవారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత అదే 'శక్తి బ్యాండ్' పేరిట దిస్ మూమెంట్ అనే ఆల్బమ్ విడుదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్