ప్రయాణికుల రాకపోకల్లో శంషాబాద్ సరికొత్త రికార్డ్

77చూసినవారు
ప్రయాణికుల రాకపోకల్లో శంషాబాద్ సరికొత్త రికార్డ్
ప్రయాణికుల రాకపోకలతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సరికొత్త రికార్డు సాధించింది. ప్రయాణికుల రాకపోకల్లో 15.20 శాతం వృద్ధి సాధించి దేశంలోని విమానాశ్రయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. కోలకత్తా, చెన్నై, బెంగళూరులను హైదారబాద్ దాటేసింది. గతేడాది ఇక్కడి నుంచి మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించారు. చివరి మూడు నెల్లో అయితే ఏకంగా 74 లక్షల మంది ప్రయాణం చేయడం మరో రికార్డు అని చెప్పొచ్చు.

సంబంధిత పోస్ట్