విడిపోయాక దూసుకెళ్తున్న గోద్రేజ్ షేర్లు!

70చూసినవారు
విడిపోయాక దూసుకెళ్తున్న గోద్రేజ్ షేర్లు!
గోద్రేజ్ గ్రూప్‌ రెండుగా విడిపోతున్నట్లు ఇటీవల ఆ సంస్థ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్రూప్ విడిపోయాక పలు గోద్రేజ్ కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. ఇవాళ వీటి షేర్ల విలువ 2-6% పెరిగింది. ఆస్టర్ లైఫ్‌సైన్సెస్ షేర్లు 6% లాభం నమోదు చేయగా గోద్రేజ్ ఆగ్రోవెట్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్జూమర్ 1-4% లాభాలు నమోదు చేశాయి. అయితే గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్ల విలువ మాత్రం 3శాతం పడిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్