‘టిల్లూ క్యూబ్‌’లో పూజా హెగ్డే?

83చూసినవారు
‘టిల్లూ క్యూబ్‌’లో పూజా హెగ్డే?
టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించనున్న ‘టిల్లూ క్యూబ్‌’ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే బుట్టబొమ్మను మేకర్స్ సంప్రదించగా ఆమె అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్ మూవీ సిద్ధు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్లకుపైగా కలెక్షన్లు (గ్రాస్) రాబట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్