జూన్ 7న విడుదల కానున్న శర్వానంద్ 'మనమే' సినిమా

50చూసినవారు
జూన్ 7న విడుదల కానున్న శర్వానంద్ 'మనమే' సినిమా
'మనమే' సినిమా జూన్ 7న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ ఆ చిత్ర హీరో శర్వానంద్ నేడు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌లో కృతి, శర్వానంద్ భార్యభర్తలుగా కనిపించడంతో ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత పోస్ట్