నెల్లూరులో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట

66చూసినవారు
నెల్లూరులో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట
నెల్లూరు జిల్లా అల్లూరులో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. రామకృష్ణ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ నేత బీద రవిచంద్ర, వైసీపీ నేత సుకుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.

సంబంధిత పోస్ట్