పల్నాడు జిల్లాలో టెన్షన్.. టెన్షన్.. (వీడియో)

53చూసినవారు
పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలింగ్ రోజు టీడీపీ, వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. నరసరావుపేట మండలం దొండపాడులో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయల వాహనంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయగా.. మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో టీడీపీ వాహనాన్ని వైసీపీ నేతలు తగలబెట్టారు.

సంబంధిత పోస్ట్