‘ఆమె నా ప్రాణం కాపాడింది’.. మహిళకు ట్రంప్‌ కృతజ్ఞతలు’

54చూసినవారు
‘ఆమె నా ప్రాణం కాపాడింది’.. మహిళకు ట్రంప్‌ కృతజ్ఞతలు’
ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై దుండగులు కాల్పులు జరిపిన ఘటన యావత్ ప్రపంచాన్ని కలచివేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఓ మహిళ వల్లే తాను బతికిపోయానని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. హారిస్‌బర్గ్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేదికపైకి ఆమెను ఆహ్వానించి కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను ‘కంప్యూటర్‌ జీనియస్‌’ అంటూ కొనియాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్