ఎయిర్‌టెల్ తన యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. రూ.509 రీచార్జ్ ప్లాన్‌లో ఇంటర్నెట్ డేటాను తొలగించింది. దీంతో ఈ రీచార్జ్‌పై 84 రోజుల పాటు అపరిమిత లోకల్ & STD కాల్స్‌తో పాటు 900 SMSలు మాత్రమే యూజర్లు పొందనున్నారు. అలాగే, రూ.1,999 రీచార్జ్ ప్లాన్‌పై 336 రోజులు పాటు డేటా లేకుండా అపరిమిత కాల్స్ & SMSలు లభిస్తాయి. గతంలో ఈ ప్లాన్లపై 365 రోజులతో పాటు కొంత డేటా కూడా వచ్చేది.