వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

55చూసినవారు
వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో లీటర్ పెట్రోల్ పై రూ.2, లీటర్ డీజిల్ పై రూ.2 పెరిగింది. దీంతో వాహనదారులు షాక్ అవుతున్నారు. మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ధరల పెరుగుదల జరుగుతుందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్