షాకింగ్ .. మహిళ కడుపులో 9 అంగుళాల ప్లాస్టిక్ పైపు

69చూసినవారు
షాకింగ్ .. మహిళ కడుపులో 9 అంగుళాల ప్లాస్టిక్ పైపు
యూపీలోని నోయిడాలో షాకింగ్ ఘటన జరిగింది. కిరణ్ నేగి అనే మహిళ ఓ ఆసుపత్రిలో తన గర్భాశయంలోని కణితిని తొలగించేందుకు ఆపరేషన్ చేయించుకుంది. తర్వాత ఆమెకు కడుపునొప్పి వచ్చి వైద్యులను అడగగా వారు సరిగా స్పందించలేదు. గతేడాది మరో ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు ఆమె కడుపులో 9 అంగుళాల ప్లాస్టిక్ పైపును గుర్తించి బయటకు తీశారు. తొలుత సర్జరీ చేసిన వైద్యులు తన కడుపులో ప్లాస్టిక్ బ్యాగ్ పైపు వదిలేశారని మహిళ వాపోయింది. పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్