షాకింగ్.. పల్టీలు కొట్టిన కార్లు (వీడియో)

50చూసినవారు
రోడ్లపై వాహనాలను నడిపేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే ఘోర ప్రమాదాలు జరుగుతాయి. ఇదే కోవలో గుజరాత్‌లోని సోనార్డి సమీపంలో తాజాగా ఊహించని ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న కారు ద్వారకా-జామ్‌నగర్ జాతీయ రహదారిపై మరో కారును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు కార్లు పల్టీలు కొట్టాయి. కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్