(Shocking) కుక్కను తినని చిరుత

2239చూసినవారు
(Shocking) కుక్కను తినని చిరుత
ఆకలితో ఓ చిరుత కుక్కను వెంబడిస్తుండగా అది బాత్రూంలోకి వెళ్లింది. డోర్ లాక్ పడటంతో రెండూ అందులోనే చిక్కుకున్నాయి. అయితే 12 గంటలు అందులోనే ఉన్నా చిరుత కుక్కను చంపి తినలేదు. వన్యప్రాణులు స్వేచ్ఛ విషయంలో సున్నితంగా ఉంటాయట. అది లేనప్పుడు బాధతఆకలిని మర్చిపోయి ఒక మూలన ఉండిపోతాయని వన్యప్రాణుల నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్