గిరిజనుల శ్రేయోభిలాషి అలోక్‌ సాగర్‌

81చూసినవారు
గిరిజనుల శ్రేయోభిలాషి అలోక్‌ సాగర్‌
ఉన్నత విద్యావంతుడు. ఢిల్లీలో కోట్ల ఆస్తులున్నా వాటన్నింటి త్యజించి గిరిజనుల కోసం పాటు పడ్డారు. ఆయనే అలోక్‌ సాగర్‌. ఐఐటీ ఢిల్లీలో ప్రోఫెసర్‌గా పనిచేశారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ ఆయన వద్ద చదువుకున్నారు.ఎంపీలోని బేతుల్‌ జిల్లాలోని కోచాము గ్రామంలో స్థిరపడ్డారు. 26 ఏళ్లుగా పేద గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితమిచ్చారు. పూరింటిలో ఉంటూ మూడు కుర్తాలతో జీవిస్తున్నారు. 50 వేలకు పైగా చెట్లను నాటారు.

సంబంధిత పోస్ట్