కొమొడో డ్రాగన్‌తో సై అంటే సై అన్న దున్నపోతు (Video)

77చూసినవారు
కొమొడో డ్రాగన్లు ఎంత ప్రమాదకరమైన అందరికీ తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరలవుతోంది. ఓ విశాలమైన అటవీ ప్రాంతంలో కొన్ని గెదేలు గడ్డి మేస్తుంటాయి. అదే సమయంలో ఆకలితో ఉన్న ఓ కొమొడో డ్రాగన్.. అదును చూసి గేదెల మందపై ఎటాక్ చేస్తుంది. ఈ క్రమంలో దాన్ని దూరంగా తరిమికొట్టేందుకు ఓ దున్నపోతు కొమొడోపై కొమ్ములతో విరుచుకుపడుతుంది. దీంతో భయంతో కొమొడో.. దూరంగా పారిపోతుంది. ‘దున్నపోతుతో పెట్టుకోవద్దు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్