బాలీవుడ్ రామాయణంలో యష్ కీలక పాత్ర

588చూసినవారు
బాలీవుడ్ రామాయణంలో యష్ కీలక పాత్ర
బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు నితీష్ తీవారి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రంలో సహనిర్మాతగా జాయిన్ అయ్యారు యష్ మరియు ఆయన ఒక కీలక పాత్రలో కూడా నటించబోతున్నారు. రావణాసురుడి పాత్రలో యష్ కనిపించనున్నట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో ఈ న్యూస్ ట్రెండింగ్ అవుతోంది. పారితోషికం బదులు యష్ ఇందులో నిర్మాణ భాగస్వామ్యాన్ని తీసుకుంటున్నట్లుగా సమాచారం.

సంబంధిత పోస్ట్