SHOCKING VIDEO: ట్రైనర్‌పై దాడిచేసిన ఎలుగుబంటి

65చూసినవారు
వన్య ప్రాణులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎంతో కాలం పాటు శిక్షణ ఇచ్చి సర్కస్‌‌లలో ఉపయోగించే జంతువులు కూడా అప్పుడప్పుడు తమ సహజ లక్షణమైన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్ అవక తప్పదు. ఓ ఎలుగు బంటి కొన్ని వందల మంది ముందు తన శిక్షకుడిపై దాడికి దిగింది. చుట్టూ ఉన్న వాళ్లు కేకలు వేస్తున్నా ఆ ఎలుగు బంటి తన దాడిని ఆపలేదు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్