SHOCKING VIDEO: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి

69చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన బిడ్డతో పాటు లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది. ఆమె సుమారు 30 నిమిషాల పాటు లిఫ్ట్ లోని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని లిఫ్ట్ నుంచి తల్లీబిడ్డను క్షేమంగా కాపాడారు. లిఫ్ట్‌లో చిన్నారి భయంతో ఏడుస్తున్న దృశ్యాలను చూడవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్