ట్రంప్‌పై కాల్పులు.. ఆయన హెల్త్ అప్‌డేట్ ఇదే

82చూసినవారు
ట్రంప్‌పై కాల్పులు.. ఆయన హెల్త్ అప్‌డేట్ ఇదే
ఎన్నికల ర్యాలీలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. అనంతరం ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు ట్రంప్ ప్రతినిధి స్టీవెన్ వెల్లడించారు. మరోవైపు కాల్పులు జరిపిన వెంటనే ట్రంప్‌‌ను కాపాడిన భద్రతా సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్