సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్

475437చూసినవారు
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. హీరోయిన్ అదితి రావ్ హైదరితో సిద్ధార్థ్ ఏడడుగులు వేశాడు. సిద్ధార్థ్, అదితిల వివాహం తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఉన్న శ్రీరంగపురం ఆలయంలో జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. తమిళనాడు పురోహితులు పెళ్లి తతంతు జరిపించారు. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షలతో సిద్ధార్థ్, అదితి వివాహం జరిగింది.

సంబంధిత పోస్ట్