అక్బర్ పేట భూంపల్లి: ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

61చూసినవారు
అక్బర్ పేట భూంపల్లి: ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 55వ జన్మదినం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకట స్వామి గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్