సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్

73చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మోతే గ్రామానికి చెందిన సిద్ధమైన చంద్రం ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్