14వ వార్డులో కాంగ్రెస్ నాయకుల ప్రచారం

65చూసినవారు
14వ వార్డులో కాంగ్రెస్ నాయకుల ప్రచారం
దుబ్బాక మున్సిపాలిటీలోని 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని కోరుతూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారం ప్రారంభించామని నాయకులు కాల్వల నరేశ్ తెలిపారు. క్యాంపెనింగ్ లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you