దుబ్బాక: యువతకు నూతన ఉత్తేజం

52చూసినవారు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్ పేట్ భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో యువతకు నూతన ఉత్తేజం, మానసిక ఆరోగ్యానికి ఆయుర్వేదం, క్రీడ ఒక ఆయుధం లాంటిది అని గ్రామ నాయకుడు ఇదరి కనుకయ్య అన్నారు. గ్రామ యువకులకు ఆయన వాలీబల్ నెట్ తన సొంత ఖర్చుతో వారికి ఆదివారం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పడాల రాజు, ఆంజనేయులు, నేరెళ్ళ నవీన్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్